రిపబ్లిక్ డే ధమాకా.. రోజుకు రూ. 7 కే ఏడాది పొడవునా 2.6GB డేటా మరియు అన్‌లిమిటెడ్ కాల్స్
రిపబ్లిక్ డే ధమాకా.. రోజుకు రూ. 7 కే ఏడాది పొడవునా 2.6GB డేటా మరియు అన్‌లిమిటెడ్ కాల్స్ | BSNL Republic Day Offer 2026 Plan Details భారతదేశ 77వ గణతంత్ర దినోత్సవ వేళ ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ బిఎస్ఎన్ఎల్ (BSNL) తన వినియోగదారులకు అదిరిపోయే తీపి కబురు అందించింది. ప్రైవేట్ టెలికాం సంస్థల రీఛార్జ్ ధరల పెరుగుదల నేపథ్యంలో, సామాన్యులకు ఊరటనిచ్చేలా BSNL Republic Day Offer 2026 లో భాగంగా … Read more