అదిరే గుడ్‌న్యూస్: ఆధార్ కార్డుతో రూ.90 వేల లోన్.. పీఎం స్వనిధికి ఇలా అప్లై చేయండి! | PM SVANidhi Scheme
అదిరే గుడ్‌న్యూస్: ఆధార్ కార్డుతో రూ.90 వేల లోన్.. పీఎం స్వనిధికి ఇలా అప్లై చేయండి! | PM SVANidhi Scheme Aadhaar card loan Details దేశంలోని సామాన్య ప్రజలకు, ముఖ్యంగా చిన్న వ్యాపారాలు చేసుకునే వారికి ఆర్థికంగా అండగా నిలవాలని కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తోంది. ఇందులో భాగంగానే పట్టణ ప్రాంతాల్లోని వీధి వ్యాపారుల కోసం పీఎం స్వనిధి పథకం (PM SVANidhi Scheme) అనే అద్భుతమైన స్కీమ్‌ను అమల్లోకి … Read more